ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ పిడిఎస్యు, పి వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాఖి, రవి ఆధ్వర్యంలో కోదాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీడిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని డిమాండ్ చేశారు.
PRINT TIME: September 22, 2026 03:04 AM
ఫీజుల నియంత్రణకు చట్టం: విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం!

17-06-2026
29 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ పిడిఎస్యు, పి వై ఎల్ అధ్యక్ష కార్యదర్శులు రాఖి, రవి ఆధ్వర్యంలో కోదాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీడిస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన జరపాలని డిమాండ్ చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి