Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ

పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ

పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ
24-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం మేఘ తాండలో రాథోడ్ విట్టల్ నాయక్ కుమారుడు రాథోడ్ అశోక్ వివాహానికి జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు అందించబడింది. పేద కుటుంబాల పట్ల ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వివాహం వంటి ముఖ్య సందర్భాల్లో సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్లాల్, శ్రీకాంత్, తుకారాం, మోహన్ నాయక్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల పక్షాన నిలిచిన ఫౌండేషన్ – అభినందనలు వెల్లువ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలం మేఘ తాండలో రాథోడ్ విట్టల్ నాయక్ కుమారుడు రాథోడ్ అశోక్ వివాహానికి జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు అందించబడింది. పేద కుటుంబాల పట్ల ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వివాహం వంటి ముఖ్య సందర్భాల్లో సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్లాల్, శ్రీకాంత్, తుకారాం, మోహన్ నాయక్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News