Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:08 AM

పెద్ద శంకరంపేట్‌లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

15-03-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెద్ద శంకరంపేట్ మండలంలోని ఎ గ్రామంలో జాతీయ బిసి సెక్రటరీ విగ్రహం రాజన్న గౌడ్ సూచన మేరకు ఆలయ నిర్మాణ దాత విగ్రహం రాజన్న గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజా గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు నరసింహ గౌడ్, నిజాంపేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ గౌడ్, ఉపాధ్యాయుడు భాస్కర్ గౌడ్, గంగారాం సింగ్, ఇస్మాయిల్, రవి, శ్రీకాంత్ గౌడ్, నిజాంపేట్ మండల నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు సమైక్యతను పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని వారు తెలిపారు.అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టాపించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

Sthanikam

పెద్ద శంకరంపేట్‌లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News