Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ
28-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

కోదాడ పట్టణంలోని శ్రీనగర్ ప్రాథమిక పాఠశాలలో కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

Sthanikam

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఇఓ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News