Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

28-02-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ పనులను శనివారం ప్రారంభించారు. చెక్‌పోస్ట్ వద్ద నుంచి పాత బజారు వరకు, అలాగే ముదిరాజుల బజారు ప్రాంతంలో ఈ పనులు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, మండల టీడీపీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాలా దిలీప్ కుమార్, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు పాల్గొన్నారు.అలాగే నాగరాజు, కల్యాణరావు, రమేష్, చొప్పరపు నాగేశ్వరావు, మిద్దె ధోని శ్రీమన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ రహదారి పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

Sthanikam

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News