Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

03-03-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.

ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News