Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

24-06-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా తుంగతుర్తి మండలము గొట్టిపర్తి గ్రామానికి చెందిన మాలోత్ సంకృనాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి నియామకపత్రములు అందజేశారు.ఈ సందర్భముగా సoక్రు నాయక్ మాట్లాడుతూ... పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యత గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడతానని,అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలో అభివృద్ధి పరుస్తానని, బీజేపీ నీ గిరిజనులకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు .తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారికి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారికి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రంగరాజు రుక్మారావు, మరియు జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి,కంచర్ల నరసింహారెడ్డి, దీనదయాల్,తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

Sthanikam

జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News