Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

26-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

Sthanikam

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన నల్లపోచమ్మ అమ్మవారి ఏడు ఆదివారాల ఉత్సవాలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి అర్చకుడు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించి ప్రాతఃకాల పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మారుమూల ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ ఆలయం విశేష ప్రాముఖ్యత కలిగిందని, శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి చేసిన మొక్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News