Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రముఖ న్యాయవాది మఠం విశ్వనాథ్ స్వామి

11-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం , పాఠశాల మౌలిక వసతుల కల్పనకై దాతల సహకారం అందించాలని ప్రముఖ న్యాయవాది నాగ్దర్ వాస్తవ్యులు విశ్వనాధ్ స్వామి అన్నారు ..బుధువారం నాడు పాఠశాల వార్షికోత్సవం సందర్బంగా

చంద్రశేఖర్ ఆచార్య కోరిక మేరకు 10వ తరగతి లోని 169 మంది విద్యార్థులకు 20 వేల విలువ కలిగిన పరీక్షా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత ఐదు సంవత్సరాలుగా నాగ్దర్, ర్యాకల్ , కడపల్ జడ్పిహెచ్ఎస్ నారాయణఖేడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి & పరీక్ష సామాగ్రి అందజేస్తున్నానన్నారు .. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం నిరంతరం బాగా చదివి అభివృద్ధి సాధించాలన్నారు . నారాయణఖేడ్ ప్రాంతవాసులు హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ మాతృభూమికై తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ ,ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య , దన్సింగ్, రాజయ్య , జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రముఖ న్యాయవాది మఠం విశ్వనాథ్ స్వామి

Article Image

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం , పాఠశాల మౌలిక వసతుల కల్పనకై దాతల సహకారం అందించాలని ప్రముఖ న్యాయవాది నాగ్దర్ వాస్తవ్యులు విశ్వనాధ్ స్వామి అన్నారు ..బుధువారం నాడు పాఠశాల వార్షికోత్సవం సందర్బంగా

చంద్రశేఖర్ ఆచార్య కోరిక మేరకు 10వ తరగతి లోని 169 మంది విద్యార్థులకు 20 వేల విలువ కలిగిన పరీక్షా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత ఐదు సంవత్సరాలుగా నాగ్దర్, ర్యాకల్ , కడపల్ జడ్పిహెచ్ఎస్ నారాయణఖేడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి & పరీక్ష సామాగ్రి అందజేస్తున్నానన్నారు .. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం నిరంతరం బాగా చదివి అభివృద్ధి సాధించాలన్నారు . నారాయణఖేడ్ ప్రాంతవాసులు హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ మాతృభూమికై తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ ,ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య , దన్సింగ్, రాజయ్య , జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News