Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ

26-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్లు రాజు పటేల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత జీవితం, ఆమె చూపిన ధర్మ మార్గం, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సేవా భావం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ

Article Image

ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్లు రాజు పటేల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత జీవితం, ఆమె చూపిన ధర్మ మార్గం, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సేవా భావం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News