Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
28-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి మండలం స్నేహలత నగర్‌లో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్నేహలత నగర్‌కు చెందిన ఖాదర్ బాషా అకాల మరణం చెందడంతో కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పెన్షన్‌ను భార్య అమీనా బీకి బదిలీ చేసి మొదటి నెలలోనే పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంజన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి, కో-కన్వీనర్ రంగనాథం తదితర కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News