Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సోదరులు

27-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి,మండల నూతన తహసీల్దార్ గా,పదవి బాధ్యత లు స్వీకరించిన జగన్ మోహన్ ప్రసాద్,ను కలిసి శాలువాతో సత్కరించి,స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపిన, మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు,ఎండీ ఇంతియాజ్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి ఇస్తియాక్ అహ్మద్,ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ,మృదు స్వభావి స్నేహ శీలి,రైతుల,మరియు, సామాన్య ప్రజల సమస్య లు తీర్చడం లొ దిట్ట,మంచి మనసు కలిగి,ఎల్లప్పుడూ ప్రభుత్వం అందించే పధకాలు పేద,ప్రజలకు అందాలనే తాపత్రయ పడే తహసీల్దార్ సేకూరి జగన్ అన్నారు. ఇటువంటి అదే విధంగా కార్యాల యానికి వచ్చే వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని అందరి మన్ననలు పొంది అన్ని కులాల వర్గాల వారికి మేలు చేకూర్చే తహసీల్దార్ గా జగన్ రావడం సంతోషకరమైన విషయమని అన్నారు.అలాగే విద్యార్థులకు సామాన్య,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది,కలగకుండా చూడాలని తహసీల్దార్ ను కోరారు.ఈ కార్యక్రమం లొ డిప్యూటీ తహసీల్దార్ కోట్ల కళ్యాణ్ సీనియర్ అసిస్టెంట్ లోకేందర్ రెడ్డి, పట్టణ మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు సైదా బలరాం,రెవిన్యూ సిబ్బంది పాండు,మహేష్ తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సోదరులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News