Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

02-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి మండల ఎంఆర్వో(MRO)గా జగన్ ని గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్‌గా అభినందిస్తూ..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ మూర్తి,అరుణ్ అయ్యగారు హాజరై ఎంఆర్వో జగన్ ను ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...భువనగిరి మండల అభివృద్ధికి ఎంఆర్వో జగన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎంఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి మండల ఎంఆర్వో(MRO)గా జగన్ ని గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్‌గా అభినందిస్తూ..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ మూర్తి,అరుణ్ అయ్యగారు హాజరై ఎంఆర్వో జగన్ ను ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...భువనగిరి మండల అభివృద్ధికి ఎంఆర్వో జగన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎంఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News