Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

18-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోమనూర్ మండలం బోరంచ గ్రామంలో మోమిడి జహీద బేగం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు కొంత నగదు సహాయాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు నిర్వహించబడింది. గ్రామంలోని పేద కుటుంబాలకు తోడ్పాటు అందిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లకుంట నర్సింలు, అలాగే జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, చాకలి సత్యన్న, కొత్తకపు పాండురంగారెడ్డి, పుట్టి శివన్న, పాలడుగు రాములు, పాలడుగు పండరి, విఠల్, మొట్లకుంట లింగం, బదర్గం లింగం, బెయింట్ల మోహన్, జంగం రుద్రయ్య, దేవనూర్ మాణిక్యయ్య, చాకలి మహిపాల్, చాకలి భూమయ్య, ఎర్ర శ్రీశెలం, పేదనోళ్ల మల్లేష్, బొక్క ఇస్మాయిల్,డాంగే అయ్యము,చెట్టుకింది సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News