Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు

14-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలోని మారవెల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నే జగదీశ్వర్ జ్యోతి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంతోషకర వేడుకలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దంపతులకు అభినందనలు అందించారు.ఈ సందర్భంగా మాజీ మండల పరిషత్ సభ్యుడు తమ్మన్న,సంగన్న మాట్లాడుతూ, జగదీశ్వర్ పార్టీకి యువతకు ఆదర్శప్రాయుడని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న నాయకుడని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయాలనే తపన, ప్రజల పట్ల అనురాగం ఆయన ప్రత్యేకతలని తెలిపారు.జగదీశ్వర్ జ్యోతి దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించి, ఇలాంటి మరెన్నో వివాహ వార్షికోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News