Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

16-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్‌వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్‌వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్‌వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్‌వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News