Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

21-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News