Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:13 AM

న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో

21-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఐకేపీ వివో కొండ సాయిలు తనను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఏడాది మే నెలలో అకారణంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తనపై ఎలాంటి తప్పులు లేకపోయినా విచారణ లేకుండా తొలగించారని, గ్రామ సమైక్య సంఘ సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ విషయంలో అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని, గత ఏడాది నుంచి తిరుగుతున్నప్పటికీ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల మద్దతు తనకు ఉందని పేర్కొంటూ పూర్తి స్థాయి విచారణ జరిపి తిరిగి వివోగా నియమించాలని జిల్లా కలెక్టర్‌ను సాయిలు కోరుతున్నారు.

Sthanikam

న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో

Article Image

నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఐకేపీ వివో కొండ సాయిలు తనను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఏడాది మే నెలలో అకారణంగా పదవి నుండి తొలగించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తనపై ఎలాంటి తప్పులు లేకపోయినా విచారణ లేకుండా తొలగించారని, గ్రామ సమైక్య సంఘ సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ విషయంలో అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని, గత ఏడాది నుంచి తిరుగుతున్నప్పటికీ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల మద్దతు తనకు ఉందని పేర్కొంటూ పూర్తి స్థాయి విచారణ జరిపి తిరిగి వివోగా నియమించాలని జిల్లా కలెక్టర్‌ను సాయిలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News