Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

నవభారత్ కళాశాలలో నేడు సైన్స్ దినోత్సవం ‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’పై సదస్సు భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్

27-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శుక్రవారం సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి తెలిపారు.

‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’ అనే అంశంపై జరిగే సదస్సులో జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ మువ్వా రామారావు, గ్రంథాలయ ఉద్యమ సంస్థ తెలంగాణ కన్వీనర్ ప్రభాకర్ చారి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కందుకూరి సుదర్శన్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ మేజిక్ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

నవభారత్ కళాశాలలో నేడు సైన్స్ దినోత్సవం ‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’పై సదస్సు భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్

Article Image

భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శుక్రవారం సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి తెలిపారు.

‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’ అనే అంశంపై జరిగే సదస్సులో జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ మువ్వా రామారావు, గ్రంథాలయ ఉద్యమ సంస్థ తెలంగాణ కన్వీనర్ ప్రభాకర్ చారి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కందుకూరి సుదర్శన్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ మేజిక్ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News