Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం

12-03-2026 415 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన మరియు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొని బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం మానూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్‌ను నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News