Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:15 AM

నారాయణఖేడ్ అభివృద్ధిపై మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

11-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన వేసవి కాలం బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసిన అనంతరం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల పురోగతిపై చర్చించారు.అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రులను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

నారాయణఖేడ్ అభివృద్ధిపై మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన వేసవి కాలం బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసిన అనంతరం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల పురోగతిపై చర్చించారు.అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రులను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News