Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

26-04-2026 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన పోలీస్ అధికారులు ఉన్నారు.

Sthanikam

నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన పోలీస్ అధికారులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News