Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి

24-04-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వ్ప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా వరంగల్ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సంతాపంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపో ఉద్యోగులు డిపో ఎదుట భారీగా చేరుకుని నల్ల బ్యాడ్జిలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉద్యోగులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. సమ్మె నేపథ్యంలో కార్మికుల ఐక్యత స్పష్టంగా కనిపించగా, తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Sthanikam

నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి

Article Image

రాష్ట్ర వ్ప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా వరంగల్ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సంతాపంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపో ఉద్యోగులు డిపో ఎదుట భారీగా చేరుకుని నల్ల బ్యాడ్జిలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉద్యోగులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. సమ్మె నేపథ్యంలో కార్మికుల ఐక్యత స్పష్టంగా కనిపించగా, తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News