Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

01-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పవిత్ర,రంజాన్ మాసం నడుస్తున్న,సందర్బంగ రాష్ట్రంలోని,ముస్లిం మైనారిటీ లకు,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ క తోఫా పంపించారని యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని జయమ్మ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడ ముస్లిం మైనారిటీ లకు పవిత్ర,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని,సంతోషంగా

రంజాన్ పండుగను జరుపుకో వాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా పంపించారని అన్నారు. ఇందులో కుర్తా పైజమా సారి ఒక సూట్ ఉంటుందని అన్నారు.అదే విధంగా,ఇఫ్తార్ పార్టీ నిర్వహించడానికి తేదీని ప్రకటిస్తామని తెలిపారు అలాగే భువనగిరి నియోజక వర్గానికి మూడు లక్షలు,ఆలేరు నియోజకవర్గానికి రెండు లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి రంజాన్ తోఫాలను మసీద్ కమిటీ అధ్యక్షులకు అందజేస్తా మని,మసీద్ కమిటీ వారు,తమ వార్డుల్లో ఉన్న నిరుపేదలకు అందించాలని సూచించారు.అందరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఇతర వివరాలకు జూనియర్ అసిస్టెంట్ మజీద్ ను సంప్రదించాలని కోరారు.

Sthanikam

ముస్లిం భాయ్ బహేన్ కే లియే సీఎం రేవంత్ రెడ్డి క తోఫా తయ్యార్ హై

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News