Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు
01-03-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించిన గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిదిలోని తాజ్పూర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరులు తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లీం మైనారిటీ సోదరి సోదరమనులకు రమజాన్ ఉపవాసాల మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ అంటే 30 రోజులపాటు ఉపవాసాలతో అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎంతో పవిత్రతో ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అని తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం మైనారిటీ సబ్యులకు ప్రభుత్వం ద్వారా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగేది ముస్లీం సోదరులకు కూడా ఎంతో ఆనంద పడేవాల్లు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవేమీ లేవని పొద్దున లేస్తే ఏ ఇల్లు కుల్చేదమ ఏ అపార్ట్మెంట్ కుల్చేధమ అనే కాలయాపన చేస్తూ... వైఫల్యం చేదిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తాజ్పుర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు,కార్యదర్శి ఓంప్రకాష్ గౌడ్,మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్,ఎస్.కే.అహ్మెద్,యాకూబ్,గ్రామ పాలకవర్గం,గ్రామ యూత్ సభ్యులు,ముస్లీం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News