ముఖ్య అతిధులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నా రాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆదివారం 1 మార్చ్ 2026న ఉదయం 11 గంటలకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూలు భూమి పూజ కార్యక్రమం చేయనున్నారు కావున నారాయణపురం మండలం ప్రజలు మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా సర్పంచులు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి