Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

మునుగోడు నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

02-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరు కాబడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ స్కూల్ భవనానికి సుమారుగా 200 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది . దీనికి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం విద్య వైద్యం తాగునీరు సాగునీరు అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్ డి ఓ చండూరు మునుగోడు నియోజకవర్గ తహసిల్దార్ మరియు ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులు ఉపసర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు హాజరు కావడం జరిగింది

Sthanikam

మునుగోడు నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Article Image

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరు కాబడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ స్కూల్ భవనానికి సుమారుగా 200 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది . దీనికి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం విద్య వైద్యం తాగునీరు సాగునీరు అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్ డి ఓ చండూరు మునుగోడు నియోజకవర్గ తహసిల్దార్ మరియు ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులు ఉపసర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలు హాజరు కావడం జరిగింది

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News