Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్
28-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

దోనూరి జైపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చి మిర్యాల గ్రామం లో సుర్వి శంకరయ్య అకాల మరణం చెందారు ఆ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ డోర్నూర్ జైపాల్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాజీ సర్పంచ్

Article Image

దోనూరి జైపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చి మిర్యాల గ్రామం లో సుర్వి శంకరయ్య అకాల మరణం చెందారు ఆ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ డోర్నూర్ జైపాల్ రెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చిమిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News