చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామగారి దశదినకర్మ కార్యక్రమం ఆదివారం వలిగొండ రోడ్డులోని ఎస్.ఎం. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగుదాల స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి గౌడ్ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు.
PRINT TIME: August 25, 2026 08:15 AM
మొగుదాల స్వామి గౌడ్ కి ఘన నివాళులర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

01-03-2026
219 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ తండ్రి, చౌటుప్పల్ పురపాలక చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామగారి దశదినకర్మ కార్యక్రమం ఆదివారం వలిగొండ రోడ్డులోని ఎస్.ఎం. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగుదాల స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి గౌడ్ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి