Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
28-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం, కొడిగేనాహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

లబ్ధిదారుల వివరాలు:

  1. పరిగి శ్రీధర్ – ₹27,114
  2. మోద ఆదెమ్మ – ₹92,358
  3. బిందు నగర్ మదన్ యాదవ్ – ₹42,449
  4. విద్యానగర్ విజయలక్ష్మి – ₹1,00,000
  5. దామోదర్ నగర్ అనితమ్మ – ₹20,541
  6. పరిగి లోహిత్ – ₹40,000
  7. ఎర్రగుంట ప్రమీల – ₹20,000
  8. ఎర్రగుంట లక్ష్మమ్మ – ₹18,084
  9. బీరేపల్లి గంగమ్మ – ₹30,028
  10. గొల్లపల్లి హుస్సేన్ సాబ్ – ₹71,152
  11. మోదా జ్యోత్స్నమ్మ – ₹2,27,142

ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రి సవిత చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News