Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

మల్లేశం ఆకస్మిక మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన భిక్షపతి

22-03-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని రాయికోడ్ గ్రామ సర్పంచ్ బాలమొల్ల తుకారం సోదరుడు బాలమొల్ల మల్లేశం హఠాత్తుగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్త తెలుసుకున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి ఆదివారం స్వయంగా మల్లేశం నివాసానికి చేరుకుని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మల్లేశం కుటుంబ సభ్యులను పరామర్శించిన భిక్షపతి, వారికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయిపల్లి సర్పంచ్ బస్వరాజ్, ఔరంగానగర్ మాజీ సర్పంచ్ నాగార్జున, పవన్, మల్లు, రాయికోడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, మొట్లకుంట సంగమేశ్వర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మల్లేశం మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

మల్లేశం ఆకస్మిక మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన భిక్షపతి

Article Image

ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని రాయికోడ్ గ్రామ సర్పంచ్ బాలమొల్ల తుకారం సోదరుడు బాలమొల్ల మల్లేశం హఠాత్తుగా మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్త తెలుసుకున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి ఆదివారం స్వయంగా మల్లేశం నివాసానికి చేరుకుని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మల్లేశం కుటుంబ సభ్యులను పరామర్శించిన భిక్షపతి, వారికి ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయిపల్లి సర్పంచ్ బస్వరాజ్, ఔరంగానగర్ మాజీ సర్పంచ్ నాగార్జున, పవన్, మల్లు, రాయికోడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, మొట్లకుంట సంగమేశ్వర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మల్లేశం మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News