Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

లింగ వారి గూడెం బస్సు పునరుద్ధరణకు ఎమ్మెల్సీ ని కలిసిన యువకులు

28-02-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం గ్రామానికి గత కొద్ది సంవత్సరాలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ కోసం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమును లింగ వారి గూడెం వార్డు మెంబర్లు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు 1996 నుండి లింగ వారి గూడెంకు నార్కట్పల్లి డిపో బస్సు నడుస్తుండే నార్కట్పల్లి డిపో తీయడం వలన గ్రామానికి బస్సు బంద్ అయింది కొన్ని సంవత్సరాలు నల్గొండ డిపో బస్సు కూడా నడిచింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బస్సు కూడా బంద్ కావడం వలన గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆర్టిసి ఆర్ఎం కి మాట్లాడగా వారు అనుకూలంగా స్పందించి వెంటనే బస్సును పునరుద్ధరణ చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా నాయకులు పల్లె శేఖర్ రెడ్డి వార్డు మెంబరు కత్తుల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల నరేష్, కత్తుల విజయ్ కుమార్, కురుమతి దేవదాస్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

లింగ వారి గూడెం బస్సు పునరుద్ధరణకు ఎమ్మెల్సీ ని కలిసిన యువకులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News