Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:14 PM

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

11-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు.భద్రతా తనిఖీలు పూర్తయ్యాక మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, వివాదరహితంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

Sthanikam

కౌంటింగ్ హాలుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

Article Image

భువనగిరి,: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని ఆదేశించారు.భద్రతా తనిఖీలు పూర్తయ్యాక మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, వివాదరహితంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News