Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
10-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహించారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సాగిన ఉత్కంఠభరిత ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.

ఈ నేపథ్యంలో కోదాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విస్తృతంగా పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

అదేవిధంగా 10వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మామిడి రామారావు గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. రేపు జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా కోదాడలో ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

కోదాడలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News