Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

22-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఉమార్ తో కలిసి పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం యోగాను తమ జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పారాలీగల్ వాలంటీర్లు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కార్యదర్శి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..

Sthanikam

కోదాడ కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News