Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:02 AM

కోదాడ అభివృద్ధికి పద్మావతి జీవితం అంకితం.

18-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలి.

నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఆమెకు లేరు సాటి

కోదాడ మండలాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతుంది : వరప్రసాద్ రెడ్డి

కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి జీవితం అంకితం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, సర్పంచి మందుల నాగయ్యలు అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని తుమాటి వరప్రసాద్ రెడ్డి నివాసంలో స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కట్ చేసి జన్మదిన వేడుకలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషి పట్టుదల ఎనలేనిదని కొనియాడారు. రాబోయే రోజులలో మరెన్నో మంచి పదవులు ఆశించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఆమెకు లేరు సాటి అని కొనియాడారు. కోదాడ మండలాన్ని ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతుంది అంటే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈర్ల నరసింహారెడ్డి, కుక్కడకు సైదులు, వంశీ, సోమపంగు శ్రీను, పులి పున్నయ్య, కరుణాకర్, గాంధీ, పులి బాబు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ అభివృద్ధికి పద్మావతి జీవితం అంకితం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News