Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:08 AM

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
21-04-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అంబేద్కర్ దేశానికి గర్వకారణమని, ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని నాయకులు పేర్కొన్నారు. విద్యావంతులై, సంఘటితమై హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని, రాజ్యాంగం ద్వారా అందించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, మేధావులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

కంగ్టిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News