Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:13 AM

ఖేడ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ – బిఆర్ఎస్‌లో పెద్ద చేరికలు

01-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల సమయానికి నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డ్ శాస్త్రి నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు మహేష్ రామ్ మరియు వారి అనుచరులు సుమారు 50 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ చేరికను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. చేరిన నేతలు మాట్లాడుతూ, 7వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి విజయ బుజ్జి‌ను అధిక మెజారిటీతో గెలిపించి, విజయం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి‌కు బహుమతిగా అందిస్తామని చెప్పారు.చేరిన నేతలలో రాజ్ కుమార్, సాయిలు, అంజయ్య, నర్సింలు, శ్రీనివాస్, ప్రవీణ్, దత్తు, రాము, కృష్ణ, విటల్ మరియు వారి అనుచరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ బుజ్జి, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర చారి, మాజీ కౌన్సిలర్ అభిషేక్ షెత్కార్, వంశీ పటేల్, మాజీ కోఆప్షన్ సభ్యులు లయాక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ ఘటన నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల పొలిటికల్ పరిస్థితులను మరింత ఉత్కంఠకరంగా మార్చినట్లయింది.

Sthanikam

ఖేడ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ – బిఆర్ఎస్‌లో పెద్ద చేరికలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News