Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ

14-04-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ వడ్ల రాజయ్య ఆచార్య కుమార్తె శ్రీసంహిత ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, తాలూకా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభ చాటుకుంది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్, 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చవాన్, శివచరణ్ లాల్ తదితరులు కలిసి శ్రీసంహితను అభినందించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీసంహిత నిరూపించిందని వారు పేర్కొంటూ, ఈ విజయం నారాయణఖేడ్ ప్రాంతానికి గర్వకారణమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Sthanikam

కష్టానికి ఫలితం… 992 మార్కులతో శ్రీసంహిత విజయగాధ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News