Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...

కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...

కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...
15-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండలం కొండాపూర్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌండిన్య గౌడ్స్ యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలని, శక్తివంతమైన భారత నిర్మాణం యువతతోనే సాధ్యమని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

కొండాపూర్ లో జెండా ఆవిష్కరించిన కౌండిన్య యూత్...

Article Image

సిరికొండ మండలం కొండాపూర్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌండిన్య గౌడ్స్ యూత్ అధ్యక్షులు అన్నారం కిషోర్ గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలని, శక్తివంతమైన భారత నిర్మాణం యువతతోనే సాధ్యమని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News