Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....

15-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పవిత్ర శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేపట్టారు.

పట్టణంలోని ప్రధాన రహదారి గుండా మంగళవాయిద్యాలు, భజన కీర్తనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, చీరసారెలతో పాటు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి రోజు కావడంతో ఆలయం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు......

Sthanikam

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....

Article Image

పవిత్ర శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేపట్టారు.

పట్టణంలోని ప్రధాన రహదారి గుండా మంగళవాయిద్యాలు, భజన కీర్తనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, చీరసారెలతో పాటు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి రోజు కావడంతో ఆలయం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News