యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఎస్సై కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్నపేట ఎస్సై గోపాతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు.
విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎస్ ఐ గోపాతి సతీష్ సూచించారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి