Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15-08-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్‌నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రామ్‌నగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండా పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా కాలనీకి చెందిన పెద్దలు, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, సమైక్యంగా వేడుకలను విజయవంతం చేశారు. మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కాలనీలో స్వీట్లు పంపిణీ చేశారు. కాలనీ అభివృద్ధిలోనూ, ఇటువంటి జాతీయ పండుగలలోనూ యువత సమిష్టిగా ముందుకు రావడం అభినందనీయమని ప్రతినిధులు అన్నారు.

Sthanikam

రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్‌నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రామ్‌నగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జెండా పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా కాలనీకి చెందిన పెద్దలు, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, సమైక్యంగా వేడుకలను విజయవంతం చేశారు. మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కాలనీలో స్వీట్లు పంపిణీ చేశారు. కాలనీ అభివృద్ధిలోనూ, ఇటువంటి జాతీయ పండుగలలోనూ యువత సమిష్టిగా ముందుకు రావడం అభినందనీయమని ప్రతినిధులు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News