Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన

జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన

జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన
17-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను ఐజీ ఎం. శ్రీనివాస్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు విదేశీయులకు అనుకూలంగా అన్ని వసతులతో కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాన్సిట్ హోంను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులను నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డిఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం పనుల పరిశీలన

Article Image

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను ఐజీ ఎం. శ్రీనివాస్ సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు విదేశీయులకు అనుకూలంగా అన్ని వసతులతో కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాన్సిట్ హోంను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులను నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డిఎస్పీ సత్తయ్య గౌడ్, ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News