Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:19 AM

హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి

03-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల పరిధిలో ఉన్న మీట్య నాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన కాలు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండగ జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాలు మహారాజ్ ఆశీస్సులు స్వీకరించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు కాపాడే ఇటువంటి జాతరలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు.కాలు మహారాజ్ పట్లోల చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, నర్సింగ్ సర్పంచ్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, బీ రాజు కౌన్సిలర్, ప్రకాష్ రాథోడ్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు, కిషన్ రాథోడ్, రవీందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ, సురేష్, విష్ణు రాథోడ్, దేవిదాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

హోలీ జాతర మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి సందడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News