Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:19 AM

హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం

14-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, విశిష్ట అతిథిగా పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి లేగా రామ్మోహన్ రెడ్డి, గౌరవ అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో ఎంపిక చేసిన మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు, తాపీ మేస్త్రీలు మరియు పలు రంగాల్లో సేవలందిస్తున్న వారిని అవార్డులతో సన్మానించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి, లేగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరింతగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ నాయకుడు బట్టు శీనన్న హ్యూమన్ రైట్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరగా, డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ పేదల కోసం సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలతో పాటు సామాజిక సంఘాలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర, డివిజన్,మండల స్థాయి నాయకులు మరియు సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

హ్యూమన్ రైట్స్ సేవలు ప్రజలకు చేరాలి – నాయకుల అభిప్రాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News