ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపూర్ మండలం రాచకొండ గ్రామం పరిధిలోని హజ్రత్ గాలిబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు గంధం నారాయణపురం నుండి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరయ్యారు ముస్లిం మత పెద్దలు పూజ నిర్వహించి సులేమాన్ ఇంటి దగ్గర నుండి గంధం ఊరేగింపు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వార్డు నెంబరు కట్ల వనజ భాస్కరాచారి, చింతల శైలజ సత్యనారాయణ, సభావత్ రఘు,పందుల యాదగిరి గౌడ్ర,రహీం షరీఫ్, రాచకొండ రమేష్ బాబు,ఉప్పలపల్లి వెంకటేష్, గునగంటి రాజు గౌడ్, పొన్నం యాదగిరి, లింగంపల్లి జంగయ్య, మహమ్మద్ హర్షద్మ,హమ్మద్ అడ్డు, జాంగిర్ ఉమార్ ఫరూక్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి