Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
28-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

మలిదశ ఉద్యమకారుడు సంగీశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని మలిదశ ఉద్యమకారుడు టియుజెఏసి రాష్ట్రప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు

ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే బడ్జెట్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను గుర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన అన్నారు

Sthanikam

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

Article Image

మలిదశ ఉద్యమకారుడు సంగీశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలని మలిదశ ఉద్యమకారుడు టియుజెఏసి రాష్ట్రప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు

ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెలలో జరగబోయే బడ్జెట్

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యమకారుల బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను గుర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఆయన అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News