Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 09:57 PM

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
02-09-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో చిట్యాల మండల జనసేన నాయకులు నాగార్జున ప్రవీణ్ కుమార్ చారి ఆధ్వర్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

.బాణసంచా కాల్చి, భారీ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదని, పేదల, రైతుల, యువత కోసం నిలబడే నిజమైన నాయకుడని అన్నారు.ఆయన స్ఫూర్తితో తెలంగాణలో కూడా జనసేనను బలోపేతం చేస్తామని, అవినీతి రహిత సమాజం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాపోలు గణేష్, ఐత రాజు స్వామి, మురళి జనసేన కార్యకర్తల పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News