Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:32 PM

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు- వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్ల పంపిణీ

02-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లోని జయశ్రీ గార్డెన్స్‌లో జనసేన ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో, బడుగు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 80 మంది వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్లను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్ మేకల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సతీష్ రెడ్డి, పరమేశ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు పోకుండా, పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చేతికర్రలు అందుకున్న వృద్ధులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పీక ప్రవీణ్ కుమార్, పల్చం శ్రీకాంత్, బొల్లం మల్లేశ్, పెద్దగొని లింగస్వామి, ప్రశాంత్, బద్రి రాజు, కునూరు శ్రీకాంత్, సంజయ్, కృష్ణారెడ్డి, సుల్తాన్ రాజు, రమణబాబు, శివరామ్, నిఖిల్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు- వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్ల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News